పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.

Updated on: Aug 15, 2021 | 7:19 PM

మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. తెరపై ఎంత మాస్‌గా ఉంటాడో.. నిజ జీవితంలోనూ అంతే మాస్‌గా.. ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తుంటారు. తనపై వచ్చే నెగెటివ్ ట్రోలింగ్‌ను కూడా అంతే స్థాయిలో తిప్పి కొడుతుంటారు...