Varudu Kaavalenu Trailer: ‘నాగశౌర్య’ హీరోగా ‘రానా’ చేతుల మీదగా ‘వరుడు కావలెను’ అంటున్న ‘రీతూ వర్మ’.. (లైవ్ వీడియో)

|

Oct 21, 2021 | 7:23 PM

Naga Shaurya Ritu Varma Varudu Kaavalenu Trailer: టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కుర్రహీరోల్లో నాగశౌర్య ఒకడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన శౌర్య. అందులో వరుడు కావలెను మూవీ ని రిలీజ్ కు దగ్గరకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ నేడు రానా దగ్గుపాటి రిలీజ్...

Follow us on