Tamannah Bhatia – vijay varma: భాయ్‌ ఫ్రెండ్‌తో సీక్రెట్ డిన్నర్‌ డేట్‌.. మళ్లీ దొరికిపోయిన తమన్నా..

|

Apr 26, 2023 | 8:17 AM

తమన్నా..విజయ్‌ వర్మ! మొదట్లో జెస్ట్ కో యాక్టర్స్! ఆ తరువాత ఫ్రెండ్స్‌! ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్! అప్పట్లో వైరల్ అయిన వీరి ముద్దు వీడియోతో.. అయిపోయారు సైలెంట్. అంతేకాదు ఒకటి చెబుతూ.. ఇంకోటి చేస్తూ... సోషల్ మీడియాలో పుట్టించేశారు మూమెంట్.

Published on: Apr 26, 2023 08:16 AM