Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం.. కరాటే కళ్యాణి ప్రెస్ మీట్.. లైవ్ వీడియో
వరుసగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సినీ నటి కరాటే కల్యాణి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనెక్కడికీ పారిపోలేదు.. పరిగెత్తించే రకం.. అంటూ పేర్కొన్నారు. ఈ వివాదం వెనుక ఎవరున్నారో తెలుసని పేర్కొన్నారు. తాను పిల్లలను అమ్ముకునే రకం కాదని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అమెరికాను షేక్ చేస్తున్న సర్కారోడు.. బాలీవుడ్ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్
Big News Big Debate: బస్తీమే సవాల్.. కాక రేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. లైవ్ వీడియో
Published on: May 16, 2022 09:01 PM