Lokah Chapter 2: లోకా ఛాప్టర్ 2 అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన లోకా చాప్టర్ 1 చంద్ర పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. దీని సీక్వెల్ లోకా చాప్టర్ 2 పనులు వేగవంతమయ్యాయి. ఈ భాగంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభమై, 2027 చివరి నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ హిట్ మలయాళ సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. ఒక చిన్న సినిమాగా తెరకెక్కినప్పటికీ, లోకా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత ఏడాది 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మాలీవుడ్‌లోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త దారిలో వెళుతున్న కుర్ర హీరోలు.. టాలీవుడ్‌లో ప్రయోగాలు
Pawan Kalyan: పవన్ మాస్టర్ ప్లాన్.. ఆ ఐడియాకే దండం
Toxic: టాక్సిక్ విషయంలో రిస్కీ గేమ్ ఆడుతున్న బడా నిర్మాత
Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?
Loading...
Unable to load recommendations.
Follow Us
