Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్
శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, దేవరతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దక్షిణాదిలో అవకాశాల కోసం కృషి చేస్తున్న ఆమె, ఇటీవల తన ఇంటర్వ్యూలో సౌత్ ఇండియన్ సంస్కృతి తన గుర్తింపులో భాగమని వెల్లడించారు. బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పట్ల ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. నటిగా గుర్తింపు పొందిన ఆమె దక్షిణాది సినీ రంగ ప్రవేశం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా శ్రీదేవికి సౌత్‌లో ఉన్న క్రేజ్ కారణంగా జాన్వీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. చివరికి, దేవర సినిమాతో జూనియర్ శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే, రామ్ చరణ్‌కు జోడీగా మరో పెద్ద చిత్రంలో నటించేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం దక్షిణాది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాలతో ఎక్కువగా మింగిల్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్ ధర
మ్యారేజెస్ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే