Lokesh Kanagaraj: లోకేష్ తప్పు చేశారా.. మాలీవుడ్‌లో మొదలైన గుస గుస
లోకేష్ కనగరాజ్ నటన వైపు మళ్లడంపై కోలీవుడ్‌లో సానుకూలత ఉన్నా, మాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. LCU పూర్తి చేయకుండా నటనపై దృష్టి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల నేపథ్యంలో లోకేష్ అల్లు అర్జున్ సినిమాపై పూర్తి దృష్టి సారించి, భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే తన సంకల్పాన్ని స్పష్టం చేశారు.
లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన ముద్రను సృష్టించుకున్నారు. అయితే, లియో, ఆ తర్వాత కూలీ విషయంలో కొంత తడబాటు కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో లోకేష్ నటన వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఆయన నటించిన ఇనిమేల్ వీడియో సాంగ్‌కు మంచి ప్రశంసలు లభించాయి. డీసీలో హీరోగా నటించే అవకాశం వచ్చినప్పుడు, నటుడిగా మారితే తప్పేంటి అనే చర్చ కోలీవుడ్‌లో జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో మన హీరోయిన్ల పరిస్థితి ఏంటి
టైటిల్ దగ్గర్నుంచే మొదలైన సెన్సార్ కత్తెర.. అసలు కారణం ఇదేనా
Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్
తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..
సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా
Loading...
Unable to load recommendations.
Follow Us