Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో

|

Jan 19, 2022 | 8:33 AM

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నేట్లు తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తే ఐశ్వర్య తెలిపారు.

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నేట్లు తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తే ఐశ్వర్య తెలిపారు. అధికారికంగా తామిద్దరం విడిపోతున్నామంటూ తాజాగా వీరిద్దరూ తమ ట్విట్టర్ ఖాతాల్లో వెళ్లడించారు. దీంతో ధనుష్, రజినీ అభిమానులు షాకయ్యారు. వీరే కాదు వీరితో పాటు వివాదాల వర్మ కూడా షాకై ట్వీట్టర్ వేదికగా తనదైన రీతిలో వరుస ట్వీట్లు చేశారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. పెళ్లి అనేది పెద్ద ప్రమాదం అని యువత గుర్తించడానికి స్టార్ విడాకులు ట్రెండ్ సెట్టర్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఓపెన్ అయ్యారు. ప్రేమ హత్యకు కారణమే పెళ్లి.. మ్యారేజ్ అనే జైలుకు వెళ్లకుండా ప్రేమించుకుంటూ ఉండడమే ఆనంద రహస్యం అంటూ వరుస ట్వీట్స్ చేశారు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్.