మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటి బ్రో.. దేవర బ్యూటీ అందాలు అదరహో..

Updated on: Aug 11, 2024 | 11:40 AM

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోలు, వీడియోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవర సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ నెక్ట్స్ లెవల్ లో ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన చుట్టమల్లే అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే కోట్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది సాంగ్. కోరుటల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోలు, వీడియోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవర సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ నెక్ట్స్ లెవల్ లో ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన చుట్టమల్లే అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే కోట్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది సాంగ్. కోరుటల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత జాన్వీ రామ్ చరణ్ తో సినిమా చేస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. ఈ చిన్నదాని అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Published on: Aug 11, 2024 11:39 AM
Loading...
Unable to load recommendations.
Follow Us