బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్

Updated on: Feb 10, 2026 | 4:32 PM

"కిల్" సినిమాతో బాలీవుడ్ సంచలనంగా మారిన రాఘవ్ జుయల్, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు ఒక గ్లోబల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నానితో "ది ప్యారడైజ్" తెలుగు సినిమాతో పాటు, "రామాయణం"లో మేఘనాధుడి పాత్రలోనూ నటిస్తున్నారు. ఇది ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ “కిల్” సినిమాతో గొప్ప సంచలనాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో తన విలన్ పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో, ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. “కిల్” విడుదల తర్వాత జాతీయ స్థాయిలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన రాఘవ్, ఇప్పటికే పాన్ ఇండియా సెగ్మెంట్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న రాఘవ్, తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ట్రెండ్ సెట్‌ చేస్తున్న అందాల భామలు

టాలీవుడ్‌కే ఫిక్స్ అయిన సూర్య – దుల్కర్‌.. ఎందుకలా

రజనీ – కమల్‌ మూవీ.. స్టోరీ లీక్‌ !! కథ మామూలుగా లేదుగా

మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే

Venkatesh: హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా