Ameerkhan in kakinada: కాకినాడలో అమీర్‌ఖాన్.. జనాల రియాక్షన్ చూసి షాక్..! వీడియో
బాలీవుడ్లో బిజీగా ఉండే అమీర్ ఖాన్ తాజాగా కాకినాడలో ప్రత్యక్షం అయ్యారు. అమీర్ ఖాన్ మాత్రమే కాదు కరీనా కపూర్ కూడా ఆయనతో కలిసి కాకినాడకు విచ్చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రముఖుల్లో ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్.. ఎడమచేతి రహస్యం..!! తప్పక తెలుసుకోవాల్సిందే.. వీడియో