అప్పటికే ఫిల్మ్ లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్.! ఖుషీ సినిమాతో.. అయిపోయారు ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్టార్.! ఆ తరువాతే అవతారమెత్తారు.. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్! రిసెల్ట్ పక్కకు పెడితే.. ఆ సినిమాతో ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు ఎవగ్రీన్ క్లాసికల్ డైరెక్టర్. ఇక తాను డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 20 ఏళ్లు కంప్లీట్ చేసుకోవడంతో.. మళ్లీ సోషల్ మీడియలో అవుతున్నారు ఓ రేంజ్లో వైరల్. ఎస్ ! ఖుషీ సినిమా తరువాత పీక్ క్రేజ్‌లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నీ తానై జానీ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్‌లో.. చాలా ప్రెస్టీజియస్ ఈ మూవీ తెరకెక్కించారు. బాస్కెట్ బాల్‌ను వేలితో తిప్పుతూ.. తలకు కట్టుకున్న జానీ కర్చీవ్ ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మోస్ట్ అవేటెడ్ పవన్ సినిమాగా జానీ సినిమా అంతటా వైరల్ అయ్యేలా.. ఈ సినిమా కోసమే అందరూ వెయిట్ చేసేలా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..! Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ.. Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!