Bhuma Akhila Priya Arrest Live : అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై సస్పెన్స్.. గర్భిణిగా ఉన్న నేపథ్యంలో ధర్మాసనం కనికరించేనా..?

|

Jan 07, 2021 | 1:57 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్‌ కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. ప్రవీణ్‌ సోదరుల కిడ్నాప్‌ కేసును తక్కువ సమయంలో చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Follow us on