Onion Rates: ఉల్లి ధరపై.. ఆగని రైతుల లొల్లి

Updated on: Sep 09, 2025 | 1:14 PM

ఏపీలో ఉల్లి ధరలు పాతాళానికి దిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసినా, 20% కూడా రాబట్టలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో ఉల్లి ధర రూ.2-6 మధ్య తగ్గడంతో కూలీ ఖర్చులు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్‌లో పంట నిల్వలు పేరుకుపోవడంతో రైతులు నిరసనలు తెలిపారు.

ఉల్లి ధరలు.. రైతులను కన్నీరు పెట్టిస్తోంది. ఏపీలో ఉల్లి ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరా సాకుకోసం లక్ష రూపాయలకుపైగా ఖర్చు పెట్టినా.. అందులో 20 శాతం కూడా తిరిగి రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి 6 రూపాయలు, ఇంకొన్ని చోట్ల 2 రూపాయలే పలకటంతో .. కనీసం కూలీల ఖర్చులూ రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కవిత విషయంలో క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

PM Modi: తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

Loading...
Unable to load recommendations.
Follow Us