భారీ వర్షాలకు ఇవే నిదర్శనాలు..! వైరల్ అవుతోన్న వీడియోలు..!

| Edited By:

Sep 26, 2019 | 6:33 PM

తెలుగు రాష్ట్రాల్లో.. వర్షం.. బీభత్సం సృష్టిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోని కూడా.. జోరుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో.. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. రోడ్లన్నీ మోకాళ్లకుపైగా నీరు చేరుతున్నాయి. లోతట్టుప్రాంతాల్లో.. కార్లు, ద్విచక్రవాహనాలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో వర్షం కుంభవృష్టిగా పడింది. మంగళవారం అయితే.. 111 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. కాగా.. విశాఖలో భారీవర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహానికి ఎస్ రాయవరం మండలం సోముదేవపల్లి కోతకు గురై కొట్టుకుపోయిన నుకాలమ్మ గుడి. దీంతో.. ఈ […]

భారీ వర్షాలకు ఇవే నిదర్శనాలు..! వైరల్ అవుతోన్న వీడియోలు..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో.. వర్షం.. బీభత్సం సృష్టిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోని కూడా.. జోరుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో.. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. రోడ్లన్నీ మోకాళ్లకుపైగా నీరు చేరుతున్నాయి. లోతట్టుప్రాంతాల్లో.. కార్లు, ద్విచక్రవాహనాలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో వర్షం కుంభవృష్టిగా పడింది. మంగళవారం అయితే.. 111 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది.

కాగా.. విశాఖలో భారీవర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహానికి ఎస్ రాయవరం మండలం సోముదేవపల్లి కోతకు గురై కొట్టుకుపోయిన నుకాలమ్మ గుడి. దీంతో.. ఈ ఊరికి.. మరో ఊరికి రాకపోకలు తెగిపోయాయి. ఈ వర్షాలతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నారు. అలాగే.. మరో వీడియోలో.. నీరు ఇంటిలోకి చేరుకోవడంతో.. మహిళ ఆ నీటిలో.. ఈత కొట్టింది. దీంతో.. ఈ వీడియో కూడా.. వైరల్‌గా మారింది. మరింకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోలు చూడండి.