Viral Photo: మైండ్ బ్లాంక్ అయితది.. ఈ ఫోటోలో ‘C’ అక్షరాన్ని కనిపెడితే మీరే ట్రబుల్ షూటర్.!

|

Jul 06, 2022 | 8:09 PM

నెక్స్ట్ లెవెల్ ఫోటో పజిల్ ఇది.. మిమ్మల్ని రఫ్ఫాడించేందుకు సిద్ధంగా ఉంది. మీ కళ్ళను మాయ చేస్తుంది. మేధావులు కూడా పప్పులో కాలేస్తారు.

Viral Photo: మైండ్ బ్లాంక్ అయితది.. ఈ ఫోటోలో C అక్షరాన్ని కనిపెడితే మీరే ట్రబుల్ షూటర్.!
Brain Teaser
Follow us on

ఎప్పుడూ ఏదొక పజిల్ సాల్వ్ చేస్తుంటారా.? ప్రతీ పనిలోనూ కిక్కును వెతుక్కుంటున్నారా.? మీలో ఐక్యూ అమోఘంగా ఉండాలని అనుకుంటున్నారా.? అయితే మీకో టెస్ట్ పెట్టబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఫోటో పజిల్ ఇది.. మిమ్మల్ని రఫ్ఫాడించేందుకు సిద్ధంగా ఉంది. మీ కళ్ళను మాయ చేస్తుంది. మేధావులు కూడా పప్పులో కాలేస్తారు. ఈ మధ్యకాలంలో నెట్టింట ఫన్‌తో పాటు ఐక్యూను కూడా పెంచేందుకు ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే.. తరచుగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎప్పుడూ సవాళ్లను ఇష్టపడేవారు.. వీటిని చిటికెలో సాల్వ్ చేసేస్తుంటారు. ఆ తరహా పజిల్ ఇది. ఇందులో మీరు చూస్తే.. మీకన్నీ కూడా ‘o’ అక్షరాలు కనిపిస్తాయి. అయితే ఆ ‘o’ అక్షరాల మధ్య ‘C’ అక్షరం దాగి ఉంది. మీరు ఫోటోను సాదాసీదా చూస్తే కనిపించదు. నిశితంగా పరిశీలించాలి. ఎంత వెతికినా దొరక్కపోతే.. మీరు పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటే.. సమాధానం కోసం కింద ఫోటోను చూసేయండి.