Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. 10 సెకన్లలో గుర్తిస్తే మీరే బిందాస్.. లెట్స్ ట్రై!

|

Sep 02, 2022 | 9:55 PM

పర్ఫెక్ట్ టైమింగ్‌తో.. సరికొత్త యాంగిల్‌లో.. ఓ నిర్దిష్ట సమయంలో తీసిన ఫోటోలు.. ఎప్పుడూ కూడా నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. 10 సెకన్లలో గుర్తిస్తే మీరే బిందాస్.. లెట్స్ ట్రై!
Viral Photo
Follow us on

పర్ఫెక్ట్ టైమింగ్‌తో.. సరికొత్త యాంగిల్‌లో.. ఓ నిర్దిష్ట సమయంలో తీసిన ఫోటోలు.. ఎప్పుడూ కూడా నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి ఓ చిరుతకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చిరుత ఎక్కుందో మీరు 10 సెకన్లలో కనిపెడితే తోపులే.. ఓసారి లుక్కేయండి..

సాధారణంగా ఫోటో పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు. ఈ మధ్యకాలంలో చాలామంది వీటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. అలాంటిదే పైన పేర్కొన్న ఫోటో కూడా. చిరుత చాలా చాకచక్యంగా ఆ ఫోటోలో నక్కి ఉంది. మీరు దాన్ని పది సెకన్లలో కనిపెట్టాలి. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. లేట్ ఎందుకు జస్ట్ ప్రయత్నించండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి..