శ్రీలంక ద్వీప వ్యాప్తంగా కర్ఫ్యూ..

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2019 | 9:05 PM

శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6 గంటలపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొలంబో వరుస బాంబు పేలుళ్ల తరువాత స్థానిక తీవ్రవాదులన్న నిందారోపణలో ముస్లింలకు చెందిన అనేక వ్యాపార సంస్థలు మరియు మసీదులపై క్రిస్టియన్ నేతృత్వంలోని మాబ్ దాడులకు ప్రయత్నించింది. దీనికి బదులుగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయితే మూడు సరిహద్దు జిల్లాల్లో ముందు రోజు నుండే కర్ఫ్యూ విధించారు.

శ్రీలంక ద్వీప వ్యాప్తంగా కర్ఫ్యూ..
Follow us on