Viral Photo: జస్ట్ 10 సెకన్లు.. ఈ ఫోటోలో ‘425’ నెంబర్ కనిపెడితే మీ కళ్లు కిర్రాకే!

|

Sep 01, 2022 | 6:32 PM

హలో గయ్స్.. ఆదాబ్.. నమస్తే.. వచ్చేశాం.. మళ్లీ వచ్చేశాం.. తెచ్చేశాం.. మీ ముందుకు సరికొత్త పజిల్‌ను తీసుకొచ్చేశాం.

Viral Photo: జస్ట్ 10 సెకన్లు.. ఈ ఫోటోలో 425 నెంబర్ కనిపెడితే మీ కళ్లు కిర్రాకే!
Viral Photo
Follow us on

హలో గయ్స్.. ఆదాబ్.. నమస్తే.. వచ్చేశాం.. మళ్లీ వచ్చేశాం.. తెచ్చేశాం.. మీ ముందుకు సరికొత్త పజిల్‌ను తీసుకొచ్చేశాం. బుర్రకు పదునుపెట్టండి.. ఏకాగ్రత లేనివాళ్లు దూరంగా ఉండండి.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. లేట్ ఎందుకు ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

నెంబర్ గేమ్స్‌కు దూరంగా ఉండాలనుకున్నవారు.. కొంచెం సైడ్‌కి జరగండి. ఇదొక లెక్కల పజిల్.. పైన పేర్కొన్న ఫోటోలో ఓ నెంబర్ దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇంతకీ ఆ నెంబర్ ‘425’. అది ఏ వరుసలో ఉందో గుర్తించండి. కేవలం 10 సెకన్లలోనే మీరు ‘425’ నెంబర్‌ను గుర్తిస్తే మీరు తోపులే. నూటికి 99 మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు. మీ కళ్లు డేగలాంటివి అయితే.. దెబ్బకు ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. లేట్ ఎందుకు ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..