Video Viral: పగబట్టిన పొట్టెలు అక్కకు చుక్కలు చూపించింది..! కొమ్ములతో కుమ్మేస్తూ..

యువతికి పొట్టెలు ఒకటి చుక్కలు చూపించింది. ఈ ఘటనకు సంబంధించి సీన్‌ మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకి వందల లైకులు, కామెంట్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు పొట్టేలు యువతిపై పగబట్టినట్లుంది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో వీడియోను మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

Video Viral: పగబట్టిన పొట్టెలు అక్కకు చుక్కలు చూపించింది..! కొమ్ములతో కుమ్మేస్తూ..
Sheep Attacks On Woman

Updated on: Sep 14, 2025 | 7:35 AM

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. మనుషులు, జంతువులు, పాములు, పక్షులు ఇలా అన్ని జాతులు, అన్ని వర్గాలకు చెందిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు కొన్ని చూసేందుకు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక జంతువు వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. ఇది ఒక గొర్రెపొట్టెలుకు సంబంధించినది.. ఇంతకీ అది ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు.

వైరల్‌ వీడియోలో ఒక పొట్టెలు ఒక యువతిని ఉరికించి ఉరికించి చుక్కలు చూపించింది. ఒక యువతి చెతిలో ఏదో సంచి ఒకటి పట్టుకుని గొర్రెలు ఉన్న ప్రదేశంలోకి వచ్చింది. అందులో ఏముందో తెలియదు.. ఆ యువతి ఏం చేసిందో తెలియదు గానీ, సదరు యువతికి పొట్టెలు చుక్కలు చూపించింది. దాని భయానికి ఆమె అక్కడున్న ఒకచెట్టు మీదకు ఎక్కింది. అయినా కూడా ఆ పొట్టెలు ఆమెను వదలకుండా వెంబడించింది. పలుమార్లు ఆమె బ్యాక్ పార్ట్ ను తన కొమ్ములతో కుమ్మేసింది. ఇంకా ఆమె తన బలం అంతా కూడగట్టుకుని మరింత చెట్టుపైకి ఎక్కేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనకు సంబంధించి సీన్‌ మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకి వందల లైకులు, కామెంట్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు పొట్టేలు యువతిపై పగబట్టినట్లుంది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో వీడియోను మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..