మీరు సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారా.? అయితే ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల గురించి మేము పెద్దగా చెప్పనక్కర్లేదు. మీరే చూసి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో వీటికి బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇవి నెటిజన్లను మస్త్‌గా ఆకర్షించడమే కాదు.. కళ్లకు పదునుపెడుతున్నాయ్ కూడా. మరి లేట్ ఎందుకు ఒక ట్రికీ పజిల్ మీ ముందుకు తీసుకోచ్చేశాం.. ఓసారి ట్రై చేయండి.. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? దాన్ని చూసిన వెంటనే మీకు కళ్లు గిర్రున తిరుగుతాయి.. కాస్త ఓపికగా, జాగ్రత్తగా చుడండి.. మీకు అక్కడ కనిపించేవి అన్నీ ‘9’ సిరీస్ మాత్రమే. ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ ‘6’ నెంబర్ కూడా ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. మీకున్నది కేవలం 15 సెకన్లు మాత్రమే.. త్వరగా కనిపెట్టండి.. మీ మెదడుకు కూసింత మేత వేయండి. మేధావులు అయితే క్షణాల్లో కనిపెట్టేయచ్చు అని అనుకుంటారు. వారిని కూడా ఈ పజిల్ బురిడీ కొట్టిస్తుంది. మరి మీ సంగతి ఏంటి.? ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టారా.? లేదంటే ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/NsedLSlryl
— telugufunworld (@telugufunworld) February 7, 2023