Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో దాగున్న సంఖ్యను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు!

సోషల్‌ మీడియాలో రోజూ వందల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో ఆప్టికల్ ఇట్యూషన్, ఫజిల్ వంటి చిత్రాలు మాత్రం జనాలను ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి వారి కళ్లకు బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా వారి తెలివితేటలను సవాల్ చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం అలాంటి ఓ చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. అందులో ఏముందో చూద్దాం పదండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో దాగున్న సంఖ్యను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు!
Optical Illusion

Updated on: Jun 14, 2026 | 4:01 PM

ఆప్లికల్‌ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి ఎప్పకప్పుడూ జనాల తెలివితేటలను సవాళ్‌ చేస్తూ ఉంటాయి. జనాలు కూడా వాటిని ఛాలేంజింగ్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లు సాధించిన వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటారు. దీంతో ఇవి తరచూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో ఉండే క్లిష్టమైన చిక్కుముడులు.. జనాల బ్రెయిన్‌తో పాటు కళ్లకు కూడా పని చెప్తాయి. వీటిని పరిష్కరించే క్రమంలో మన బ్రెయిన్ చురుక్కా పనిచేయడంతో పాటు మన ఆలోచనా శక్తిని కూడా పెంచుతుంది. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేసేందుకు ఇష్టపడుతారు.

అంతేకాదు ఇవి మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతాయి. మీరు కూడా ఇలాంటి చిత్రాలు సాల్వ్ చేయడం ద్వారా తెలివి తేటలు పెంచుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ చిత్రాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఇది మీకు తొలుత కాస్త కష్టంగా అనిపించినా నిరంతరం ప్రయత్నించడం ద్వారా ఈజీగా దాన్ని సాల్వ్ చేయవచ్చు.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో సంఖ్య దాగుంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ చిత్రంలో ఉన్న నెంబర్ ఏదో మీరు 10 సెకన్లలో కనిపెట్టి చెప్పాల్సి ఉంటుంది. మీరు ఈసవాల్‌కు సిద్ధం అయితే ఇప్పుడే మీ టైం స్టార్ట్ అవుతుంది.

సామాదానం ఇక్కడ ఉంది.

మీరు ఇచ్చిటైంలో ఈ చిత్రంలో ఉన్న నెంబర్ ఏంటో కనిపెట్టారా? అయితే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. ఇక వేళ మీరు కనిపెట్టలేకపోయి ఉంటే.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకోసం మేం సమాధాన్ని కింద ఇచ్చిన చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం అక్కడ మీరు సమాధానం కనిపెట్టవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us