గ్రాసరీస్ ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేస్తే..కోబ్రా బుసలు కొట్టింది

జనరల్‌గా ఆర్డర్స్ ఒకరివి ఒకరికి వెళ్లడం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం ఫేక్ పార్శిల్స్ వస్తుంటాయి. వాటిల్లో రాళ్లు, సోప్స్ పెట్టి పంపించి ఫేక్ కంపెనీలు ఛీట్ చేస్తుంటాయి. కానీ ఓ వ్యక్తి గృహవసర వస్తువులును ఆర్డర్ చేస్తే..ఏకంగా కోబ్రానే దర్శనమిచ్చింది. బుసలు కొడుతున్న నాగుపాముని చూసి ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగు లంఖించుకున్నాడు. ఒడిషా రాష్ట్రం మయుర్బంజ్ జిల్లాలోని ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. […]

గ్రాసరీస్ ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేస్తే..కోబ్రా బుసలు కొట్టింది

Edited By:

Updated on: Aug 26, 2019 | 7:26 PM

జనరల్‌గా ఆర్డర్స్ ఒకరివి ఒకరికి వెళ్లడం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం ఫేక్ పార్శిల్స్ వస్తుంటాయి. వాటిల్లో రాళ్లు, సోప్స్ పెట్టి పంపించి ఫేక్ కంపెనీలు ఛీట్ చేస్తుంటాయి. కానీ ఓ వ్యక్తి గృహవసర వస్తువులును ఆర్డర్ చేస్తే..ఏకంగా కోబ్రానే దర్శనమిచ్చింది.

బుసలు కొడుతున్న నాగుపాముని చూసి ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగు లంఖించుకున్నాడు. ఒడిషా రాష్ట్రం మయుర్బంజ్ జిల్లాలోని ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు వచ్చి కోబ్రాని పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us