Viral Video: స్టేజ్ పై ఉత్సాహంగా పాటలు పాడుతున్న వ్యక్తి.. రెప్పపాటులో ఊహించని ట్విస్ట్.. అంతా షాక్..

|

Aug 08, 2022 | 6:51 PM

తాజాగా నెట్టింట ఓ ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఓ వ్యక్తి తెలియక చేసిన చిన్న పొరపాటుకు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో

Viral Video: స్టేజ్ పై ఉత్సాహంగా పాటలు పాడుతున్న వ్యక్తి.. రెప్పపాటులో ఊహించని ట్విస్ట్.. అంతా షాక్..
Viral
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్ సీన్‏లను తలపిస్తే..మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. ఇక కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లు చూస్తే పడి పడి నవ్వాల్సిందే. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‏లో కొదవే లేదు. తాజాగా నెట్టింట ఓ ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఓ వ్యక్తి తెలియక చేసిన చిన్న పొరపాటుకు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే కచ్చితంగా వీడియో చూడాల్సిందే.

ఆ వీడియోలో ఓ హోటల్‍లో గ్రాండ్‏లో లైవ్ ఆర్కెస్ట్రా జరుగుతుంది. అనేక మంది అతిథుల మధ్య ఓ వ్యక్తి సాంగ్స్ పాడుతున్నాడు. అలా పాడుతూ పక్కకు చూస్తు నడుస్తున్నాడు. అయితే ఉన్నట్టుడు స్జే్జ్ కింద పడిపోవడంతో అక్కడున్నవారంత గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.