Puzzle Picture: మీ టాలెంట్‌కి పరీక్ష.. ఇందులో అందమైన ఉడత దాగుంది.. కళ్లెదుటే ఉన్నా కనిపెట్టలేకపోతున్నారు..!

|

Mar 15, 2022 | 8:00 AM

Puzzle Picture: చాలా విషయాల్లో మనం తొందరపాటుకు గురవుతుంటాం. ఆ తొందరపాటులో మనం దేనినీ సరిగా గుర్తించలేం.

Puzzle Picture: మీ టాలెంట్‌కి పరీక్ష.. ఇందులో అందమైన ఉడత దాగుంది.. కళ్లెదుటే ఉన్నా కనిపెట్టలేకపోతున్నారు..!
Hidden Animal
Follow us on

Puzzle Picture: చాలా విషయాల్లో మనం తొందరపాటుకు గురవుతుంటాం. ఆ తొందరపాటులో మనం దేనినీ సరిగా గుర్తించలేం. కళ్లెదుటే ఉన్నా కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. కాస్త సహనంతో, దృష్టి పెడితే.. ఎంత కష్టమైనా ఇట్టే పరిష్కారం అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫోటో నెటిజన్లను అలాగే కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అందులో ఉన్న రహస్య జంతువును చేధించేందుకు నెటిజన్లు తిప్పలు పడుతున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో.. మంచు పర్వతం, చెట్ల మధ్య రాళ్లలో అందమైన తెల్లని ఉడత పరుగులు పెడుతూ ఉంది. దాన్ని క్లిక్ మనిపించిన ఫోటో గ్రాఫర్.. ఇందులో ఉడుత దాగుందని, దీనిని కనిపెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ విసిరారు. అయితే, ఈ ఫోటోలో మంచు గడ్డల్లో కలిసిపోయి తిరిగిన ఆ ఉడుతను కనిపెట్టేందుకు నెటిజన్లు తిప్పలు పడుతున్నారు. కళ్ల ముందే క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికీ.. కనిపెట్టలేకపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కనిపెట్టి.. మీ ట్యాలెంట్‌ను, మీ దృష్టి స్థాయిని ప్రూవ్ చేసుకోండి..

Animal

Also read:

Viral Video: సింహాల గుంపుకి చుక్కలు చూపించిన గేదెలు.. ఫ్రెండ్‌ ఆపదలో ఉంటే కాపాడాల్సిందేగా..

Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!

Viral Video: ఈ జామపండ్లు అమ్మే వ్యక్తి పాట ఫేమస్‌.. మరో భుబన్ బద్యాకర్ అవుతాడా ఏంది..!