ఏం జాబ్‌లో టెన్షన్‌తో సతమతమవుతున్నారా.? కొంచెం కూడా రిలాక్సేషన్ దొరకట్లేదా.? అయితే డోంట్ వర్రీ.. ఈ పజిల్ సాల్వ్ చేయండి.. క్షణాల్లో మీ మెదడును రిఫ్రెష్ చేసుకోండి.. ‘మీకు పజిల్స్ అంటే ఇష్టమా.?’ ఎప్పుడూ సవాళ్లు ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారా.?’ అయితే ఈ ఫోటో పజిల్ మీకోసమే. ఇవి అలాంటి.. ఇలాంటివి కాదు.. మీ మెదడును తికమకపెట్టేస్తాయి.. మీ కళ్లతో కబడ్డీ ఆడేసుకుంటాయి. మరి లేట్ ఎందుకు ఓ పట్టు పట్టేద్దాం పదండి. పైన పేర్కొన్న ఫోటోను చూశారా..? ఎటు చూసినా మీకు ‘100’ అంకె కనిపిస్తోంది కదూ.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. అందులో మరో నెంబర్ కూడా దాగుంది. అదెక్కడుందో కనిపెట్టాలి. అదే మీ సవాల్.. మీకున్న టైం కేవలం 10 సెకన్లు.. మేధావులైతే ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి. పజిల్‌ను సాల్వ్ చేయండి. ఒకవేళ ఎంత వెతికినా మీకు సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.. ముందే ఆన్సర్ చూడవద్దు.. కిక్కు పోతుంది..
here is the answer pic.twitter.com/3WTVkcGuGD
— telugufunworld (@telugufunworld) February 6, 2023