
ఆప్టికల్ ఇల్యూజన్.. ఆప్టికల్ ఇల్యూజన్.. ఆప్టికల్ ఇల్యూజన్.. వీటితో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. మీ బుర్రలకు పదును కూడా పెట్టేయొచ్చు. ఆప్టికల్ ఇల్యూజన్లను ఫోటో పజిల్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటి విషయంలో ఇంటర్నెట్ ప్రపంచం రెండుగా డివైడ్ అయింది. కొందరు ఇవన్నీ కల్పితమే.. ఫోటోషాప్ ఉపయోగించి మభ్యపెడుతున్నారని అంటుంటే.. మరికొందరు ఈ పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. మన కళ్లకు పని చెబుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఆప్టికల్ ఇల్యూజన్ సాల్వ్ చేయడంలో వచ్చే కిక్కే వేరప్పా.. మరి తాజాగా ఇలాంటి ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో ఇప్పుడు చూసేద్దాం.
Find the word ‘Retro’ in this viral photo #Trending #trendingvideos #viralvideo #viral @WhatsTrending @trending @TrendingLiberal @the_viralvideos @TheViralFever @itsgoneviraI pic.twitter.com/38PqdcoWpN
— telugufunworld (@telugufunworld) August 12, 2023
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. ఠక్కున ‘Petro’ అనే పదం అని చెప్పేస్తారు. అయితే అక్కడ ఇంకో వర్డ్ కూడా దాగుంది. అదే ‘Retro’. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీకున్న సమయం 10 సెకన్లు.. మీ కళ్లకు డేగ కళ్ల మాదిరిగా పని చేస్తాయంటే.. చిటికెలో కనిపెట్టేయండి. లేదంటే.. కొంచెం ట్రై చేయండి. మేధావులు ఈజీగా కనిపెట్టేస్తారు. కానీ మిగిలిన వాళ్లకే సమయం పడుతుంది. లేట్ ఎందుకు మీ ఐక్యూ టెస్ట్ చేసుకోండి. ఈ పజిల్ సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.
here is the answer pic.twitter.com/9FNtKU8Zoi
— telugufunworld (@telugufunworld) August 12, 2023
సమాధానం: రెండో వరుసలో నాలుగో పదం ‘Retro’.. డౌట్ ఉంటే.. మీరూ చూసేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం