Viral Video: పెళ్లిలో గాఢ నిద్రలోకి జారుకున్న వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో..!

Viral Video: పెళ్లిలో జరిగే సరదా సన్నివేశం వలన పెళ్లిళ్లు కాస్త వైరల్ అవుతున్నాయి. మన దేశంలో జరిగే పెళ్లిళ్ల పద్ధతులను విదేశీయులు సైతం ఇష్టపడుతుంటారు.

Viral Video: పెళ్లిలో గాఢ నిద్రలోకి జారుకున్న వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో..!
Bride

Updated on: May 08, 2022 | 10:38 PM

Viral Video: పెళ్లిలో జరిగే సరదా సన్నివేశం వలన పెళ్లిళ్లు కాస్త వైరల్ అవుతున్నాయి. మన దేశంలో జరిగే పెళ్లిళ్ల పద్ధతులను విదేశీయులు సైతం ఇష్టపడుతుంటారు. అందుకే మన ఆచారం, సంప్రదాయం పాటిస్తుంటారు. మన పెళ్లిళ్లలో, ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ ఒక రేంజ్‌లో స్నేహితులు, బంధువుల మధ్య ఒక రేంజ్‌లో జరుగుతాయి. నేటి యువత.. పెళ్ళి వేడుకలను ఒకప్పటిలా సింపుల్ గా కాకుండా.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ ఘటనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

వధువు అందంగా ముస్తాబైంది. కానీ పెళ్లి కార్యక్రమానికి ఇంకా సమయం ఉన్నట్టుంది. తాను.. చాలా అలసిపోయిఉండటంతో, ఇక లాభం లేదనుకున్న వధువు.. ఒక కునుకు తీసింది. తన గదిలో సోఫా పైనే కాలు జాపుకొని మాంచి.. నిద్రలోకి జారీపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us