ఏపీ నూతన రధసారధి అరుదైన ఫోటోలు…

| Edited By:

May 24, 2019 | 6:18 PM

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మేజికల్ ఫిగర్ ను అందుకోవడమే కాదు.. భారీ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. ఫ్యాన్ సునామీకి టీడీపీ ఏ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇది ఇలా ఉండగా వైఎస్ మరణాంతరం జరిగిన పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. ఎట్టకేలకు […]

ఏపీ నూతన రధసారధి అరుదైన ఫోటోలు...
Follow us on

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మేజికల్ ఫిగర్ ను అందుకోవడమే కాదు.. భారీ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. ఫ్యాన్ సునామీకి టీడీపీ ఏ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

ఇది ఇలా ఉండగా వైఎస్ మరణాంతరం జరిగిన పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. ఎట్టకేలకు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఏపీకి కాబోయే నూతన రధసారధి చిన్నప్పటి ఫోటోలను మనం కూడా ఓ లుక్కేద్దాం…