ఆ తల్లి ఆలోచన నిజంగా అద్భుతం!

| Edited By:

Dec 15, 2019 | 5:52 AM

పిల్లల బాధ్యత వల్ల స్త్రీలు ఉద్యోగం చేయడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. ఎందుకంటే ఇతర కుటుంబ సభ్యులకన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు. తల్లి కనపడకపోతే పసివాళ్లు అల్లాడుతారు. వారిని ఆపడం చాలా కష్టం. అయితే జపాన్ కి చెందిన ఓ తల్లి.. తన ఎత్తు ఉన్న కటౌట్ లను పిల్లవానికి కనిపించేట్లు ఇంట్లో ఉంచింది. వాటిని పిల్లవాడికి అందకుండా ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడింది. ఆ కటౌట్ లను చూసి తన తల్లి ఇంట్లోనే […]

ఆ తల్లి ఆలోచన నిజంగా అద్భుతం!
Follow us on

పిల్లల బాధ్యత వల్ల స్త్రీలు ఉద్యోగం చేయడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. ఎందుకంటే ఇతర కుటుంబ సభ్యులకన్నా తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు. తల్లి కనపడకపోతే పసివాళ్లు అల్లాడుతారు. వారిని ఆపడం చాలా కష్టం. అయితే జపాన్ కి చెందిన ఓ తల్లి.. తన ఎత్తు ఉన్న కటౌట్ లను పిల్లవానికి కనిపించేట్లు ఇంట్లో ఉంచింది. వాటిని పిల్లవాడికి అందకుండా ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడింది. ఆ కటౌట్ లను చూసి తన తల్లి ఇంట్లోనే ఉందన్న భ్రమతో ఆ బుడతడు ఆడుకుంటున్నాడు. మొత్తానికి తల్లిని వదిలి ఉండలేని పిల్లలకు ఈ ట్రిక్ మంచి పరిష్కారమని నెటిజన్లు ముక్తకంఠంతో అంటున్నారు. ఆమె ట్రిక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

[svt-event date=”15/12/2019,1:22AM” class=”svt-cd-green” ]