Video: 20 ఏళ్ల యువతితో 60 ఏళ్ల అంకుల్‌ రొమాన్స్‌.. చాటుగా వీడియో తీసిన కుర్రాళ్లు.. చివరికి ఏమైందంటే!

|

Apr 21, 2023 | 6:01 PM

ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా ఇట్టే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రతీ రోజూ నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే..

Video: 20 ఏళ్ల యువతితో 60 ఏళ్ల అంకుల్‌ రొమాన్స్‌.. చాటుగా వీడియో తీసిన కుర్రాళ్లు.. చివరికి ఏమైందంటే!
Viral Video
Follow us on

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. అటు మంచి, ఇటు చెడు రెండూ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా ఇట్టే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రతీ రోజూ నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయ్.. ఇంకొన్ని అయితే.. అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అనుకునేలా డౌట్ తెప్పిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసి మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇరుకైన సందులో ఒక అమ్మాయి స్కూటీ పక్కన నుంచి వెయిట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇంతలో అక్కడికి ఓ అంకుల్ వస్తాడు. అంతే! ఆయన వచ్చీ రాగానే అమ్మాయిని కౌగిలించుకోవడం.. ఆమెను ఎత్తుకుని స్కూటీపై కూర్చోబెట్టడం.. మోకాలిపై కూర్చుని అమ్మాయితో ఏదో మాట్లాడటం.. ఆ తర్వాత మళ్లీ కౌగిలించుకోవడం.. ఇలా అన్నీ జరుగుతాయి. ఇంతలో వారిపై నీళ్లు ఎవరో పోయడంతో.. అక్కడ నుంచి ఆ అమ్మాయి, అంకుల్ ఒక్కసారిగా లగెత్తుతారు.

ఇక ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే.. వారిద్దరి రొమాన్స్‌ను మేడపై నుంచి చాటుగా కొందరు కుర్రాళ్లు వీడియో తీస్తారు. ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అలాగే నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.