చీర రూ. 45.. అంతే..! ఆడోళ్లు బారెడు..

| Edited By:

Apr 19, 2019 | 5:27 PM

చీప్‌గా చీరిలిస్తున్నారంటే ఎగబడని మహిళలంటూ ఉండరు. కేవలం రూ.45లకే అంటే ఇక చెప్పేదేముంది..? కరీంనగర్​లో ఓ షాపింగ్ మాల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటించిన ఆఫర్‌తో తమ చంటి బిడ్డలతో సహా బారులు తీరారు మహిళలు. అంతే.. షాప్ తీయకముందే మహిళలు అక్కడికి చేరుకున్నారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా మరీ క్యూలో నిలబడ్డారు. బారెడు పొడవున్న క్యూతో అక్కడ ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వెళ్తున్న వారంతా విచిత్రంగా వీళ్లను చూసి ముక్కున వేలేసుకున్నారు.

చీర రూ. 45.. అంతే..! ఆడోళ్లు బారెడు..
Follow us on