ఇటీవలే అండర్‌-19 జట్టుకు ఎంపిక.. ఇంతలోనే మహిళా క్రికెటర్ ఆత్మహత్య!

వికారాబాద్‌లో జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. 17 ఏళ్ల మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల యువతి BCCI అండర్‌-19 జట్టుకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇద్దరు యువకుల వేధింపులే కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

Breaking

Updated on: Nov 13, 2026 | 8:17 PM

వికారాబాద్‌లో జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. 17 ఏళ్ల మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల యువతి BCCI అండర్‌-19 జట్టుకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇద్దరు యువకుల వేధింపులే కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us