ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం…నగదు దగ్ధం

| Edited By:

Mar 18, 2019 | 5:13 PM

వరంగల్ నగరంలోని చౌరస్తాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో అందులోని రెండు ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా నగదు కాలిపోయినట్లు తెలుస్తోంది.

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం...నగదు దగ్ధం
Follow us on