రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

| Edited By:

May 06, 2019 | 8:15 PM

రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకే కార్యాలయ సమయం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముస్లిం దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించిందని.. అందుకే ఇస్లాంలో ఈ మాసానికి ప్రాధాన్యత ఉందని మత గురువులు […]

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు
ramzan 2021
Follow us on

రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకే కార్యాలయ సమయం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముస్లిం దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించిందని.. అందుకే ఇస్లాంలో ఈ మాసానికి ప్రాధాన్యత ఉందని మత గురువులు వ్యాఖ్యానిస్తున్నారు.