సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..!

|

Apr 12, 2019 | 4:01 PM

సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, కంటెయినర్ ఒకదానినొకటి ఢీ కొన్నాయి. కాగా ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..!
Follow us on