Compensation: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల.. రూ.6 లక్షల చొప్పున సహాయం..

|

Dec 25, 2021 | 8:57 PM

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది...

Compensation: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల.. రూ.6 లక్షల చొప్పున సహాయం..
Farmer
Follow us on

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున సహాయం మంజూరు చేసింది. మొత్తం 133 రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది. పరిహారం కోసం మొత్తం రూ. 7,95 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలపై నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.