My Home Akrida: సండే.. బిగ్ డే.. మై హోమ్‌ అక్రిద లాంచ్‌ రేపే.. పూర్తి వివరాలు..

|

Aug 10, 2024 | 11:10 AM

ఈ సండే.. ఓ బిగ్ డే. మై హోమ్‌ అక్రిద లాంచ్‌ కాబోతోంది కదా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ అక్రిద మీదే డిస్కషన్‌ అంతా. ఈ ప్రాజెక్ట్‌కున్న స్పెషాలిటీ ఏంటి? ఎలాంటి అమెనిటీస్ అందించబోతున్నారు? లొకేషన్ అండ్‌ అదర్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయ్..! చూసేద్దాం రండి..

My Home Akrida: సండే.. బిగ్ డే.. మై హోమ్‌ అక్రిద లాంచ్‌ రేపే.. పూర్తి వివరాలు..
My Home Akrida
Follow us on

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌..హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అదే.. MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో..వాల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది.. MY HOME అక్రిద..! దాదాపు పాతిక ఎకరాల్లో..12 హైరైజ్‌ టవర్స్‌తో చేపట్టిన ఈ ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఎటుచూసినా పచ్చదనంతో..ప్రతి ఇంటా సుఖ-సంతోషాలకు గ్యారంటీ ఇస్తున్న MY HOME AKRIDA ప్రాజెక్టు విశేషాలు..మీ కోసం..!

గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! మై హోమ్‌ సయూక్‌ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌.. MY HOME అక్రిద!

సాటి లేని స్టైల్‌ అండ్‌ కంఫర్ట్‌లకు కేరాఫ్‌ MY HOME GROUP. మూడున్నర దశాబ్దాల నిర్మాణరంగ అనుభవంతో అద్భుతమైన అపార్ట్‌మెంట్‌ డిజైన్‌.. అబ్బురపరిచే ఎమినిటీస్‌తో రూపుదిద్దుకుంటున్న MY HOME అక్రిద బుకింగ్స్‌ ఈనెల 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

దాదాపు 25 ఎకరాల సువిశాల ల్యాండ్‌ ఏరియాలో 12 High Rise Towers..ప్రతి టవర్‌లో G+39 Floorsతో.. 81% ఓపెన్‌ ఏరియాలో..మొత్తం 3780 ఫ్లాట్స్‌తో..మీ కళ్ల ముందు ఓ మెగా సిటీ రాబోతోంది.

ఔట్‌డోర్‌ జిమ్, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్, బాక్స్‌ క్రికెట్‌, టెన్నిస్‌ కోర్ట్స్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌, స్కూవాక్‌, కిడ్స్‌ ప్లే ఏరియా, సీటింగ్‌ జోన్స్‌, పెట్‌ జోన్‌, స్కేటింగ్‌ రింక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాంక్‌, ఏటిఎం, ఫార్మసీ, Spa&Salon ..What not? MY HOME AKRIDAలో సమస్త సౌకర్యాలు, సంతోషాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి.

వీడియో చూడండి..

మీకు తెలుసుగా..! 100% వాస్తు& వాల్డ్‌ క్లాస్‌ టెక్నాలజీతో.. MY HOME ఏ ప్రాజెక్టు ప్రారంభించినా హాట్‌కేక్స్‌లా బుకింగ్స్‌ అయిపోతాయి. So, Hurry up..Bookings Start From – August 11th.