TV9 Sweet Home: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా..? హైటెక్స్‌లో ప్రారంభమైన టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో.. ఎంట్రీ ఫ్రీ

రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది టీవీ9 స్వీట్ హోమ్.. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఫార్మ్‌హౌస్‌లు.. అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై హైదరాబాద్ వాసులకు అందిస్తోంది. ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు ఈ ఎక్స్‌పో కొనసాగనుంది.. దీనికి ప్రవేశం ఉచితం.. కావున టీవీ9 స్వీట్‌ హోమ్‌ ఎక్స్‌పోకి విచ్చేయండి.. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి.

TV9 Sweet Home: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా..? హైటెక్స్‌లో ప్రారంభమైన టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో.. ఎంట్రీ ఫ్రీ
Tv9 Sweet Home

Updated on: Nov 15, 2025 | 12:02 PM

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది టీవీ9 స్వీట్ హోమ్.. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఫార్మ్‌హౌస్‌లు.. అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై హైదరాబాద్ వాసులకు అందిస్తోంది. ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు ఈ ఎక్స్‌పో కొనసాగనుంది.. దీనికి ప్రవేశం ఉచితం.. కావున టీవీ9 స్వీట్‌ హోమ్‌ ఎక్స్‌పోకి విచ్చేయండి.. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి.

టీవీ9 స్వీట్ హోమ్.. లైవ్ వీడియో చూడండి..

శనివారం, ఆదివారం రియల్ ఎస్టేట్ ఎక్స్పో కార్యక్రమం జరగనుంది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో టీవీనైన్ స్వీట్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోకు మొదటి రోజే భారీ స్పందన వచ్చింది.. ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వారు చాలా మంది కుటుంబసభ్యులతో ఎక్స్‌పోకు వచ్చేశారు.