నగరానికి భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

| Edited By:

Jun 24, 2019 | 8:44 PM

హైదరాబాద్ నగరంలో ఇవాళ రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విపత్తు నిర్వహణ బృందాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అప్రమత్తం చేసింది. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ అధికారులను అప్రమత్తం చేశారు.

నగరానికి భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
Follow us on