హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం

|

Apr 06, 2019 | 4:34 PM

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, అమీర్‌ పేట్‌, ప్రగతి నగర్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌, బోరబండ, మోతీనగర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రయాణీకులు రోడ్ల మీదే తమ వాహనాలను నిలిపేశారు. భారీ వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం
Follow us on