మందుబాబులకు అండగా వాట్సాప్.!

|

Jul 24, 2019 | 9:14 PM

మందుబాబులకు అండగా వాట్సాప్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమండీ బాబు. రాజధానిలో ఉన్న మందుబాబులు వాట్సాప్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి స్మార్ట్‌గా తప్పించుకుంటున్నారు. తాగుబోతులందరూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని.. ఏదైనా రూట్‌లో తనిఖీలు అవుతుంటే వెంటనే సందేశం ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. దీంతో గ్రూప్‌లో మిగతావారు అలర్టై అటువైపు రారు. ఇంకొందరైతే.. తాము వెళ్లే రూట్లో ఎక్కడైనా తనిఖీలు జరుగుతున్నాయా.? అని గ్రూపులో అడిగి తెలుసుకుని సమాచారం పొందుతున్నారు. ఇలా […]

మందుబాబులకు అండగా వాట్సాప్.!
Follow us on

మందుబాబులకు అండగా వాట్సాప్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమండీ బాబు. రాజధానిలో ఉన్న మందుబాబులు వాట్సాప్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి స్మార్ట్‌గా తప్పించుకుంటున్నారు. తాగుబోతులందరూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని.. ఏదైనా రూట్‌లో తనిఖీలు అవుతుంటే వెంటనే సందేశం ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. దీంతో గ్రూప్‌లో మిగతావారు అలర్టై అటువైపు రారు. ఇంకొందరైతే.. తాము వెళ్లే రూట్లో ఎక్కడైనా తనిఖీలు జరుగుతున్నాయా.? అని గ్రూపులో అడిగి తెలుసుకుని సమాచారం పొందుతున్నారు. ఇలా మందుబాబులు వాట్సాప్‌లో పలు గ్రూప్‌లు మైంటైన్ చేస్తున్నారని పోలీసులు ధృవీకరించారు.