వానల కోసం గాడిదల పెళ్లి..!

| Edited By: Srinu

Jul 23, 2019 | 2:40 PM

హైదరాబాద్: బోయిన్‌పల్లిలో వర్షాల కోసం వింత ఆచారం పాటించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గాడిదలకు పెళ్లి చేశారు. అర్జన బస్తీ అమ్మవారి ఆలయంలో హస్మాత్‌పేట గ్రామస్తులు గాడిదలకు పెళ్లి వేడుక జరిపించారు. అయితే.. గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిసాయని.. అందుకే.. ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిల్లు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి.. పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వానల కోసం గాడిదల పెళ్లి..!
Follow us on