కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్ట్..

| Edited By: Srinu

Aug 30, 2019 | 7:48 PM

స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ కాంగ్రెస్‌ చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో పోలీసులు, కార్యక్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్తత నడుమ కోమటిరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్ట్..
Follow us on