తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : పూర్తి వివ‌రాలు

తెలంగాణలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్త‌గా మరో 1618 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 8 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. మరో 2,006 మంది వ్యాధి నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవ‌ర్న‌మెంట్ తెలిపింది. వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో క‌రోనా వివ‌రాలు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 93,937 ప్ర‌స్తుతం యాక్టీవ్ […]

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : పూర్తి వివ‌రాలు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 9:59 AM

తెలంగాణలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్త‌గా మరో 1618 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 8 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. మరో 2,006 మంది వ్యాధి నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవ‌ర్న‌మెంట్ తెలిపింది.

వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో క‌రోనా వివ‌రాలు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 93,937 ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 21,024 ఇప్పటివరకు వ్యాది వ‌ల్ల చ‌నిపోయినావ‌రు 711 మంది మొత్తం రికవరీ కేసులు 72202

గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన కేసుల‌ను ప‌రిశీలిస్తే…జీహెచ్ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 235 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 106, రంగారెడ్డి జిల్లాలో 166, వరంగల్ అర్బన్ జిల్లాలో 107 కేసులు నిర్దార‌ణ అయ్యాయి

Also Read :

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..