Youtube: గంటలతరబడి యూట్యూబ్‌ చూస్తున్నారా.? ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..

అయితే యూట్యూబ్‌ చూసే సమయాన్ని రిస్ట్రిక్ట్‌ చేసే ఉద్దేశంతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. స్లీప్‌ టైమర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు య్యూటూబ్‌ వీడియోలో స్లీప్...

Youtube: గంటలతరబడి యూట్యూబ్‌ చూస్తున్నారా.? ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..
Youtube New Feature
Follow us

|

Updated on: Aug 10, 2024 | 8:19 PM

యూట్యూబ్‌.. స్కూల్‌కి వెల్లే చిన్నారుల నుంచి రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌తో కుస్తీలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా రీల్స్‌ వచ్చిన తర్వాత యూట్యూబ్‌కు అతుక్కుపోతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చిన్నారులు సైతం గంటలతరబడి స్మార్ట్‌ ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతో ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతోంది. వెన్నునొప్పి మొదలు కంటి సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

అయితే యూట్యూబ్‌ చూసే సమయాన్ని రిస్ట్రిక్ట్‌ చేసే ఉద్దేశంతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. స్లీప్‌ టైమర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు య్యూటూబ్‌ వీడియోలో స్లీప్ టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ సహాయంతో మీ స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవచ్చు.

ఒకవేళ మీరు వీడియో చూస్తున్న సమయంలో యాప్ క్లోజ్‌ చేయకుండా అలాగే నిద్రపోతే ముందుగా సెట్‌ చేసుకున్న సమయానికి వీడియో దానంతటదే ఆగిపోయేలా సెట్‌ చేశారు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ వాడే సమయాన్ని తగ్గించవచ్చు. టైమర్‌ సెట్టింగ్‌లో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాల ప్లేబ్యాక్‌ పాజ్‌ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. అయితే టెస్టింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంది.

పూర్తి స్థాయిలో టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఆప్షన్‌న్‌ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే. ఇందుకోసం యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం వీడియో ప్లే చేస్తున్న సమయంలో సెట్టింగ్స్‌లోకి టైమర్‌ను సెట్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌కు యాక్సెస్ పొందాలంటే యాప్‌లో సైన్ ఇన్ అయి ఉండాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..