క్యారెట్‌తో ఆ సమస్యలన్నీ ఖతం..

TV9 Telugu

05 August 2024

ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మొబైల్స్‌ మార్కెట్‌లో విడుదల అవుతున్నాయి.

ఇందుకు అగునుణంగా.. కొత్త సిస్టమ్ అప్‌డేట్ చేస్తోంది మేటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.

ఎప్పటికప్పుడు పాత ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లను వదిలించుకుంటుంది వాట్సాప్. పాత వెర్షన్ స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయకుండా నిలిపివేస్తుంది.

ఆండ్రాయిడ్ 4, దానికంటే పాత వెర్షన్.. iOS 11, అంతకంటే పాత వెర్షన్.. Kai OS 2.4, అంతకంటే పాత వెర్షన్‌ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివస్తున్నరు.

ఇక నుంచి మొత్తం 35 రకాల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయబోదని స్పష్టం చేసిన వాట్సాప్ కంపెనీ అధికారులు.

ఆండ్రాయిడ్ 5, ఆపై వెర్షన్‌లలో, iOS 11, ఆపై వెర్షన్‌లో మాత్రమే వాట్సాప్ సపోర్ట్ చేస్తుందని పేర్కొన్న కంపెనీ.

యాపిల్, సామ్‌సంగ్, హువాయి, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్‌లో కూడా నిలిచిపోనున్న ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్.