Facebook: మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుందా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

|

Dec 08, 2021 | 7:38 AM

Facebook: ఫేస్‌బుక్‌ ఉపయోగిస్తున్న వారిలో ఉండే సందేహాల్లో తమ ప్రొఫైల్‌ను ఎవరు ఓపెన్‌ చూస్తున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజమే.. కానీ ఇందుకోసం ఎఫ్‌బీ ప్రత్యేకంగా ఎలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే ఇందుకోసం కూడా ఓ ట్రిక్‌ ఉందని మీకు తెలుసా.?

1 / 6
ఫేస్‌బుక్‌కు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సోషల్‌ మీడియా సైట్లలో ఫేస్‌బుక్‌ మొదటి వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు.

2 / 6
 అయితే మన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరు ఓపెన్‌ చేసి చూస్తున్నారు.? మన గురించి తెలుసుకోవడానికి ఎవరు ఆసక్తి కనబరుస్తున్నారు.? అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. అయితే ఫేస్‌బుక్‌లో నేరుగా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఓ చిన్న ట్రిక్‌తో ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అందుకోసం కొన్ని స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

3 / 6
ముందుగా ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ కావాలి. అనంతరం పేజీ ఓపెన్‌ అయిన తర్వాత 'రైట్‌ క్లిక్‌' చేయాలి. అందులో 'వ్యూ పేజ్‌ సోర్స్‌' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

4 / 6
దీంతో వెంటనే పేజీ సోర్స్‌ కోడ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో 'BUDDY_ID' కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్‌+ఎఫ్‌ (ctrl+F) నొక్కి 'BUDDY_ID'అని టైప్‌ చేయాలి.

5 / 6
ఇలా 'BUDDY_ID' పక్కన అనేక ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి, వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. అనంతరం కొత్త ట్యాబ్‌ను ఓపెన్‌ చేసి 'Facebook.com/మీరు ఎంచుకున్న ఐడీని' పేస్ట్‌ చేయాలి. ఉదాహరణకు 'Facebook.com/123456789123456'.

6 / 6
ఈ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో వారి పేజీ ఓపెన్‌ అవుతుంది. చూశారుగా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో.. వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చన్నమాట.