ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేత రఫెల్ నాదల్

| Edited By:

Jun 09, 2019 | 10:27 PM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించారు. 12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నాదల్ నిలిచారు. ఫైనల్‌లో డొమినిక్‌ థీమ్‌పై 6-3, 5-7, 6-1, 6-1 నాదల్ విజయం సాధించారు. నాదల్ కెరీర్‌లో 18వ గ్రాండ్‌శ్లామ్‌ దక్కించుకున్నారు. ఫెడరర్‌ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌ల రికార్డ్‌కు మరో రెండు గ్రాండ్‌శ్లామ్‌ల దూరంలో నాదల్ ఉన్నారు. YOU CAN’T STOP THE KING ? @RafaelNadal is the 2019 @rolandgarros champion ? pic.twitter.com/zMw8SAFq7p — ATP Tour […]

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేత రఫెల్ నాదల్
Follow us on

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించారు. 12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నాదల్ నిలిచారు. ఫైనల్‌లో డొమినిక్‌ థీమ్‌పై 6-3, 5-7, 6-1, 6-1 నాదల్ విజయం సాధించారు. నాదల్ కెరీర్‌లో 18వ గ్రాండ్‌శ్లామ్‌ దక్కించుకున్నారు. ఫెడరర్‌ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌ల రికార్డ్‌కు మరో రెండు గ్రాండ్‌శ్లామ్‌ల దూరంలో నాదల్ ఉన్నారు.