తెలుగు తేజానికి అరుదైన అవకాశం..!

|

Apr 20, 2019 | 7:33 PM

తెలుగు తేజం హనుమ విహారీకి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఆరుగురు భారత్ టెస్ట్ ప్లేయర్లతో పాటు హనుమ విహరీ కూడా ఈ ఏడాది కౌంటీ క్రికెట్ లో ఆడబోతున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఐసీసీ తొలి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరంతా ఇంగ్లండ్‌ వెళ్లి ఆయా కౌంటీల తరపున బరిలోకి దిగబోతున్నారు. ఛటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, పృథ్వీ షా, హనుమ విహారీ, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు కౌంటీల్లో […]

తెలుగు తేజానికి అరుదైన అవకాశం..!
Follow us on

తెలుగు తేజం హనుమ విహారీకి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఆరుగురు భారత్ టెస్ట్ ప్లేయర్లతో పాటు హనుమ విహరీ కూడా ఈ ఏడాది కౌంటీ క్రికెట్ లో ఆడబోతున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఐసీసీ తొలి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరంతా ఇంగ్లండ్‌ వెళ్లి ఆయా కౌంటీల తరపున బరిలోకి దిగబోతున్నారు. ఛటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, పృథ్వీ షా, హనుమ విహారీ, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు కౌంటీల్లో ఆడేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా ఇప్పటికే  యార్క్‌షైర్‌తో పుజారాకు మూడేళ్ల ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే. హాంప్‌షైర్‌తో  రహానే డీల్ సెట్ చేసుకోగా.. విహారీ, షా, మయాంక్‌లు కౌంటీలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.